Sunday, June 23, 2024

STATE NEWS

పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

నెల్లూరు జిల్లా:పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.. గ్రామ సచివాలయం ని సందర్శించి గ్రామ సమస్యలను సచివాలయ ఉద్యోగుల పనితీరు,వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు. పొదలకూరు మండలంలోని ఊచపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో స్వయంగా మాట్లాడి రోజు వారి వేతనం ఎంత వస్తుందని […]

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ జిల్లా స్థాయి సమావేశంలో నాయకులు డిమాండ్ రిపోర్టర్ ———– ఎస్.హరిబాబు 94947 98868 నెల్లూరు నగరంలో నీ రాంజీ నగర్ 8 వ వీదిలో వున్నటువంటి ఆంధ్రప్రదశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాయంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ […]

National

ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం..

ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం.. అధికారంలోకి వచ్చిన తొలిరోజే కొవిడ్‌పై చర్యలు జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్‌ విల్మింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన […]

DEVOTIONAL

తిరుమలకు పోతున్నారా మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ.

కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను […]

దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన సరస్వతి దేవీ దర్శనం జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి పోటెత్తిన భక్త జనం వినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ మార్గం ద్వార భక్తులను పంపిస్తున్న అధికారులు బంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లిగా సాక్షాత్కారిస్తున్న దుర్గమ్మ త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా […]

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు  శ్రీనటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అన్నారావు సర్కిల్‌ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వ‌ర‌కు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి […]

SUBSCRIBE TO YOUTUBE CHANNEL