నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తాం.

నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది . నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది. – – – – – – – మంత్రి నారాయణ. 2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించ బోతున్నదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఆయననెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ […]

Continue Reading

మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట. నాలుగున్నరేళ్ల లోరెండు సార్లు అక్కాచెల్లెళ్లకు బహుమానం. – – – – – – – మంత్రి నారాయణ. తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా పని చేస్తుందని ,అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు […]

Continue Reading

దేశంలో మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు

నెల్లూరు: జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ దేశంలో మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు చంద్రబాబు పాలన లోనే మహిళల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది పసుపు కుంకుమ 2 పథకం దేశంలోనే ఒక సంచలనం అక్కాచెల్లెళ్లకు మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందే 3500 అకౌంట్లో వేశారు ఎన్టీఆర్ ఇళ్ల వద్ద చిన్న తరహా పరిశ్రమలు మహిళలకే కేటాయిస్తాం మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు […]

Continue Reading

తెలుగుదేశం పార్టీ నేత, సినీనటి జయసుధ పార్టీని వీడారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, సినీనటి జయసుధ పార్టీని వీడారు. గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జయసుధ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తాను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చానని తన సన్నిహితుల దగ్గర జయసుధ చెప్పుకొచ్చారు. తన కొడుకును హీరోగా పరిచయం […]

Continue Reading

మాతృభాషను కాపాడుకోవాలి

మాతృభాషను కాపాడుకోవాలి మాతృభాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పి కన్నయ్య అన్నారు గురువారం స్థానిక ఆదిత్య కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలోనే విద్య ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలన్నారు తెలుగు భాష పరిరక్షణ కోసం సమైఖ్య భారతి ఆధ్వర్యంలో శుక్రవారం ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్థానిక టౌన్ హాల్లో సమావేశం జరుగుతుందని ప్రతి ఒక్కరూ దానికి హాజరు కావాలని ఆయన కోరారు విలేఖర్ల సమావేశంలో […]

Continue Reading

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన అనంతపురం సిటీ: అదనపు కట్నం మెట్టినింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు… నగరంలో శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులుకు గుంతకల్లుకు చెందిన యామినితో 2016లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల […]

Continue Reading

చంద్రబాబు నగర్ లో ఆదాల ప్రచారానికి నీరాజనం

చంద్రబాబు నగర్ లో ఆదాల ప్రచారానికి నీరాజనం నెల్లూరు రూరల్ పరిధిలోని చంద్రబాబు నగర్ లో గురువారం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రచారానికి జనం నీరాజనం పట్టారు స్థానికులు అందరూ తరలి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు మేళ తాళాలు బాణసంచాలతో ప్రారంభమైన ఈ ప్రచారం చంద్రబాబు నగర్ లోని పలు వీధుల్లో కొనసాగింది స్థానిక మహిళలు బయటకు వచ్చి హారతులు పట్టారు ఆయన ప్రచారం చేసినంత సేపు ఆయన వెనక ఉండే నడిచారు ఈ […]

Continue Reading

మహిళా సదస్సులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పొదుపు రుణమాఫీ ఏమైంది మహిళా సదస్సులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బుధవారం 32 వ డివిజన్ కొత్తూరు, కావేరి నగర్ లోని హెచ్ఆర్ కళ్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అక్కా చెల్లెమ్మలకు ఉన్న రుణాన్ని తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మాఫీ చేస్తామన్నారు. […]

Continue Reading

వైయస్ జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్

డేటా స్కామ్ పై రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్ -ఇప్పడే గవర్నర్ కలిశాం. -ఆంధ్రరాష్ర్టంలో ఒక ముఖ్యమంత్రి స్దాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైం కు పాల్పడితే దొంగతనం కాదా అని గవర్నర్ ను కలసి చెప్పడం జరిగింది. -చంద్రబాబు చేసిన పనిని గవర్నర్ కు ఎక్స్ ప్లేయిన్ చేశాను. -ఇలాంటి సైబర్ క్రైం రాష్ర్టంలోనే కాదు బహుశా దేశంలో […]

Continue Reading

సమరోత్సాహంతో హాజరయిన, బూత్ కమిటీల సభ్యులు, కన్వీనర్లు ప్రజలకు ధన్యవాదాలు .

నెల్లూరు జిల్లా, వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన “సమర శంఖారావం” సభను జయప్రదం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు కృతజ్ఞతలు. సమరోత్సాహంతో హాజరయిన, బూత్ కమిటీల సభ్యులు, కన్వీనర్లు ప్రజలకు ధన్యవాదాలు . తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా గంటల పాటు కూర్చొని, జగన్ మోహన్ రెడ్డి […]

Continue Reading