పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

నెల్లూరు జిల్లా:పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.. గ్రామ సచివాలయం ని సందర్శించి గ్రామ సమస్యలను సచివాలయ ఉద్యోగుల పనితీరు,వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు. పొదలకూరు మండలంలోని ఊచపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో స్వయంగా మాట్లాడి రోజు వారి వేతనం ఎంత వస్తుందని […]

Continue Reading

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ జిల్లా స్థాయి సమావేశంలో నాయకులు డిమాండ్ రిపోర్టర్ ———– ఎస్.హరిబాబు 94947 98868 నెల్లూరు నగరంలో నీ రాంజీ నగర్ 8 వ వీదిలో వున్నటువంటి ఆంధ్రప్రదశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాయంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ […]

Continue Reading

భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ ఎస్ వీ నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగు గంగ భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలుగు గంగ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్ వీ నాగేశ్వర రావు సూచించారు నెల్లూరు నగరంలోని నీలగిరి సంఘం ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గురువారం తెలుగు గంగ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులు […]

Continue Reading

గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీ నీ మించిన వైసీపీ వర్గపోరు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి రాజకీయనేత గా పరిణతి చెందని కారణంగా విబేధాలు ఎమ్మెల్యే వెలగపల్లి ఐ ఏ ఎస్ కావడంతో ఆ హోదా నుండి బయటకు రాకుండా ఉండటం నియోజకవర్గ పరిధిలో రాజకీయ కక్షలకు చెక్ పెట్టిన వెలగపల్లి ఆయనది సమపాలన పనితీరు ఎవరికి నచ్చని వైనం ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు ఎమ్మెల్యే పనితీరుపై పార్టీలో గందరగోళం ఎవడి […]

Continue Reading

కలకలం: 10 మంది బ్యాంక్‌ ఉద్యోగుల అదృశ్యం

చిత్తూరుజిల్లాలో బ్యాంక్‌ ఉద్యోగుల అదృశ్యం కలకలం రేపింది.. ఆదివారం 10 మంది బ్యాంక్‌ ఉద్యోగుల బృందం సదాశివకోనకు వెళ్లారు. అప్పటి నుంచి ఉద్యోగుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల కోసం అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం వారి ఆచూకీ కనుగొన్నారు.ఉద్యోగుల ‌ఫోన్లలో‌ సిగ్నల్‌ లేకపోవడం వల్లే ఎవ్వరికీ అందుబాటులోకి రాలేక పోయినట్లు పోలీసులు తెలిపారు. కాసేపటి క్రితమే వారిని వడమాలపేట […]

Continue Reading

రెడ్ క్రాస్ ప్లాస్మా కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి-రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకు మురళి రెడ్డి

కోవిడ్ రోగులకు అందించే ప్లాస్మా ప్యాకెట్లను అక్రమంగా అమ్ముకుంటూ, చెన్నై లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రితో ఒప్పందం చేసుకుని ప్లాస్మా దందాను నిర్వహిస్తూ లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్ క్రాస్ చైర్మన్,బ్లడ్ బ్యాంకు కన్వీనర్ మరియు కొందరు కమిటీ సభ్యుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకు మురళి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ముందు […]

Continue Reading

అనంత సాగరంలో మంత్రి మేకపాటి జన్మదిన వేడుకలు

అనంత సాగరంలో మంత్రి మేకపాటి జన్మదిన వేడుకలు బట్టి రెడ్డి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం సీట్లు ,మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు బిజివేముల ఓబుల్ రెడ్డి ,అక్కల రెడ్డి అంకిరెడ్డి, కెెేత రవీంద్ర రెడ్డి, బుట్టి సుబ్బారెడ్డి ,అల్లంపాటి సుధాకర రెడ్డి , శ్రీనివాసులురెడ్డి , మాజీ ఎంపీపీ కమతం శోభా ,ఎంపీటీసీ […]

Continue Reading

అట్టహాసంగా ప్రారంభమైన ఏపీ న్యూస్ టుడే ప్రధాన కార్యాలయం

నెల్లూరు జిల్లా అట్టహాసంగా ప్రారంభమైన ఏపీ న్యూస్ టుడే ప్రధాన కార్యాలయం నగర డిఎస్పి జే.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభం భారీగా తరలివచ్చిన మీడియా మిత్రులు నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ ముందుకు దూసుకుపోవాలని ఆశీర్వదించిన నగర డిఎస్పి స్టాఫ్ రిపోర్టర్ రోసిరెడ్డి ని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి జిల్లా..రాష్ట్ర..ప్రపంచ వార్తలను ఎప్పటికప్పుడు స్పీడ్ గా అందిస్తున్న ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఏపీ న్యూస్ టుడే ఛానల్ నూతన కార్యాలయాన్ని నగర డిఎస్పి శ్రీనివాసులు […]

Continue Reading

వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఆ వైసీపీ సీనియర్ నేతకి మళ్లీ మంచి రోజులు వస్తాయా

రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లే. అటు జిల్లాలోనూ తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం సోదరులు జిల్లా రాజకీయాలను శాసించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ […]

Continue Reading

ఘనంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Staff reporter —– ——- —— K.Rosi Reddy నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు మరియు సీనియర్ నాయకులు మిద్దె మురళీ కృష్ణా యాదవ్ ఆధ్వర్యంలో నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జన్మదినం వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇంచార్జులు, నాయకులు మరియు కార్యకర్తలు. […]

Continue Reading