ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం..

ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం.. అధికారంలోకి వచ్చిన తొలిరోజే కొవిడ్‌పై చర్యలు జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్‌ విల్మింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన […]

Continue Reading

తిరుమలకు పోతున్నారా మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ.

కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను […]

Continue Reading

వాట్సాప్‌‌లో కొత్త ఫీచర్.. నెలాఖరుకు అందుబాటులోకి

న్యూఢిల్లీ: వాట్సాప్ యూజర్లకు కొత్త అప్‌‌డేట్ రాబోతోంది. ఈ యాప్‌‌లో ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ ఫీచర్‌‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుంటే వ్యక్తిగత చాట్‌‌తోపాటు గ్రూప్ చాట్స్‌‌లో ఏడు రోజుల తర్వాత మెసేజులు వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ బేస్డ్ కైఓఎస్ డివైజెస్‌‌తోపాటు వాట్సాప్ వెబ్, డెస్క్‌‌టాఫ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఈ నెలాఖరుకల్లా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్‌‌తో పోల్చుకుంటే వాట్సాప్‌‌లో డిసప్పియరింగ్ ఫీచర్ కాస్త వైవిధ్యంగా ఉండనుంది. టెలిగ్రామ్‌‌లో […]

Continue Reading

ఆదివాసి వీరుడా వందనం

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం 80వ వర్ధంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లోని భీం స్మారకం వద్ద ఉత్సవ కమిటీ, స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆదివాసీలు తమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏటా వర్ధంతికి స్థానిక గిరిజనులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ […]

Continue Reading

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం…మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారన్నారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీ కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోడీ ప్రసంగంలోని హెలెట్స్ -కరోనా సమయంలో భారతీయులు ఎంతో సతమతమయ్యారని మోడీ అన్నారు. -కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు -కరోనా […]

Continue Reading

సెల్యూట్ సోనూసూద్

. సెల్యూట్ సోనూసూద్ పేదల పాలిట మహానుభావుడు అసల..సిసల హీరో రీల్లోనే కాదు రియల్ గా కూడా నెంబర్ వన్ అనిపించుకుంటున్న సోనూసూద్ ఐ లవ్ సోనూసూద్ అంటున్న ప్రజలు బడా వ్యాపారులు. హీరోలు.పారిశ్రామికవేత్తలు సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న ప్రజలు పేదలకు సోనూ.. ఉచిత విద్య తన తల్లి పేరిట స్కాలర్‌షిప్‌                                    […]

Continue Reading

ఖాకీ దుస్తులు చూసి గర్వపడాలి: మోదీ

ఖాకీ దుస్తులు చూసి గర్వపడాలి: మోదీ … హైదరాబాద్‌: ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని […]

Continue Reading

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్ రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’!! ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు..బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించ వచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ […]

Continue Reading

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్…

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్….. నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి… చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి…. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా… […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం..

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం.. 36 గంటల్లో తుఫాను గా మారే అవకాశం.. దక్షిణ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మధ్యాహ్నం లోపు అల్పపీడనం వాయుగుండంగా మారింది. 36 గంటలు గంటల్లో వాయుగుండం తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.. ఈ తుఫాను కు ఫణి అని నామకరణం చేశారు.దీని ప్రభావం తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ […]

Continue Reading