సోమశిల లో అట్టహాసంగా ముగిసిన వాలీబాల్ పోటీలు.

నెల్లూరు జిల్లా సోమశిల లో అట్టహాసంగా ముగిసిన వాలీబాల్ పోటీలు. బహుమతి ప్రధానం చేసిన ఎమ్మెల్యే. సత్తా చాటిన నాగరాజ్ టీం. రిపోర్టర్… హరిబాబు .ఎస్ అనంతసాగరం లోని సోమశిల జరుగుతున్న మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.వాలీబాల్ పోటీలలో మొత్తం 10 టీమ్లు పోటీ పడ్డాయి.అందులో విజేతగా నాగరాజ్ టీం. రన్నర్ గా వినోద్ టీమ్. మూడవ స్థానంలో వెంకట సాయి టీం నిలిచాయి. 5016 ,3016, 2016 బహుమతులను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి […]

Continue Reading

ఇండియాలోనే ఐపీఎల్.. మార్చి 23న ప్రారంభం

ఇండియాలోనే ఐపీఎల్.. మార్చి 23న ప్రారంభం ముంబై: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ దేశం విడిచి వెళ్తుందన్న వార్తలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ఈ ఏడాది కూడా ఇండియాలోనే టోర్నీ జరుగుతుందని స్పష్టం చేసింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. అందరితో మాట్లాడిన తర్వాత టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) వెల్లడించింది. ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై చర్చించడానికి వినోద్ రాయ్, డయానా ఎడుల్జీల […]

Continue Reading

ఐపీఎల్‌ వేలంలో.. గోదావరి జిల్లా కుర్రాళ్లకు భలే రేటు.

ఐపీఎల్‌ వేలంలో.. గోదావరి జిల్లా కుర్రాళ్లకు భలే రేటు. కాకినాడ రంజీ నుంచి టెస్ట్‌ సిరీస్‌ వరకు ఎదిగిన ఆంధ్ర క్రికెటర్‌ మన కాకినాడకు చెందిన హనుమవిహారీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో రికార్డు ధర పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు విహారిని రూ.2 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇటీవల జాతీయ స్థాయి వన్‌డేల్లో రాణించి, ఈ మధ్య టెస్టుల్లోనూ విహారి వీరవిహారం చేస్తున్నాడు. కాకినాడ వాస్తవ్యుడైన విహారి చాలాకాలం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున […]

Continue Reading

విశ్వసాయి జూనియర్ కాలేజ్ హవా

నెల్లూరు జిల్లా విశ్వసాయి జూనియర్ కాలేజ్ హవా చదువులోనే కాదు ఆటలలోనూ మేము పవర్ జోడో క్రీడలో గోల్డ్ మెడల్ డైరెక్టర్ కు అభినందనలు ఆంధ్ర ప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆనం రామకిషోర్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడలలో జూడో విభాగంలో నెల్లూరులో ప్రసిద్ధి చెందిన విశ్వసాయి కళాశాలకు చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థి ఉదయ్ తేజ్ రెడ్డి రాష్ట్ర ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా రాణించి కాలేజీ […]

Continue Reading

రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటండి – మేయర్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని మున్సిపల్ స్కూళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ ఉత్తమ తర్ఫీదు అందించి జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటేలా సంసిద్ధం చేస్తున్నామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. 1వ అంతర జిల్లాల మున్సిపల్ స్కూల్స్ క్రీడా పోటీలకు అర్హత సాధించిన 73 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, పరికరాలను మేయరు గురువారం అందజేశారు. కార్పొరేషను కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయరు పాల్గొని మాట్లాడుతూ […]

Continue Reading