ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు.

నెల్లూరు జిల్లా ఘనంగా బాలకృష్ణ జన్మదినవేడుకలు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. స్టాఫ్ రిపోర్టర్-JK. నారాయణ కేక్ కట్ చేసి దివ్యాంగులకు మోటారు ట్రైసైకిళ్లు, సీబీఎన్ కప్ క్రికెట్ టోర్నీవిజేతలకుబహుమతులను తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందచేసారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూహిందూపురం ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బాలకృష్ణకు అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలుతెలుపుతున్నానన్నారు. అధికారంలోఉన్నప్పుడు అనేక […]

Continue Reading

‘పులిజూదం’ సినిమా రివ్యూ

‘జనతా గ్యారేజ్’ సినిమా తరవాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు తెలుగులో పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో ఆయన మలయాళంలో నటించిన చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ‘మన్యం పులి, 1971 భారత సరిహద్దు, ఒడియన్’ సినిమాలను తెలుగులో అనువాదం చేసి విడుదల చేశారు. వీటిలో ‘మన్యం పులి’ తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందింది. మోహన్ లాల్‌కు తెలుగులో పెరుగుతోన్న ఆదరణను క్యాష్ చేసుకోవడానికి మరో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మోహన్‌ […]

Continue Reading

తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

చెన్నై: తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇవాళ పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ త్వరలోనే వివాహ తేదీని కూడా […]

Continue Reading

అద్దెకు బాయ్ ఫ్రెండ్స్‌

AP NEWS TODAY –ఇప్పటివరకు ‘అద్దెకు అర్థాంగి’, ‘అద్దెకు గర్భం’లాంటి వార్తలు ఎన్నో విన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ‘రెంట్‌ ఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌’ (అద్దెకు బాయ్‌ఫ్రెండ్) పద్ధతిని ముంబైలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతి చైనాలో ఎప్పుడో ప్రారంభమైనా, మన దేశంలో మాత్రం రెండు నెలల క్రితమే పురుడు పోసుకుంది.ఆడా, మగా మధ్య ఉన్న హద్దులు ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్నాయి. ఈ దశలో అద్దెకు స్నేహితుడు అన్న ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. అద్దెకు స్నేహితుడు ఎలా లభిస్తాడు? […]

Continue Reading

ఒక్క‌ట‌వ్వ‌నున్న ప్ర‌భాస్‌, అనుష్క‌…!

AP NEWS TODAY –తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క. వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత దీనిపై వీరిద్దరూ ఓ స్పష్టత ఇచ్చారు. కానీ, ఇపుడు మళ్లీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిజానికి ప్రభాస్ పెళ్లిపై కొన్నాళ్ళుగా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతోంది. అనుష్క శెట్టితో […]

Continue Reading

హైప్ క్రియోట్ చేస్తున్న అంత‌రిక్షం టీజ‌ర్‌

( AP NEWS TODAY ) – మెగా వారసుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఘాజీ చిత్రంలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ ఈ ట్రైలర్‌తో మరింత ఆకర్షిస్తున్నారు. హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్‌ నిపుణుల సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరున్‌ కరియర్‌లో మరో కీలక చింత్రంగా మారనుంది.వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య […]

Continue Reading

నా దుస్తులు విప్పేయ‌మ‌న్నాడు – న‌టి సిమ్రాన్ సురి

AP TODAY NEWS – బాలీవుడ్ నటీమణి సిమ్రాన్ సురి కూడా సజిత్ ఖాన్‌పై ఫిర్యాదు చేసింది. 2012వ సంవత్సరం ఓ కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. తనను ఇంటికి రావాల్సిందిగా సజిత్ పిలిచాడు.బాలీవుడ్ దర్శకుడు సజిత్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి […]

Continue Reading

శూర్ప‌ణ‌ఖ‌పాత్ర‌లో స‌మంత‌

AP TODAY NEWS – టాలీవుడ్ లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న స్టార్ హీరోయిన్‌ సమంత ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరుకు సోషల్‌ సినిమాలు మాత్రమే చేసిన సామ్‌ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకె చెప్పారట. అది కూడా నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో అని తెలుస్తోంది.పలు యానిమేషన్‌ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్‌.. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శూర్పణఖ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత […]

Continue Reading