ఏపీలో స్కూళ్లు : తరగతి గదిలో 16 మందే, మార్గదర్శకాలు ఇవే

ఏపీ రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. 2020, నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహించనుంది. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించింది. విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 16 మంది కూర్చోవాలని, వీరి మధ్య 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజు విడిచి […]

Continue Reading

స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అమరావతి : స్కూళ్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. […]

Continue Reading

ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే

*ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే* *21 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం* *9 నుంచి 12 తరగతులకు బోధన* *కరోనా దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి* *మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం* అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది. మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి […]

Continue Reading

సెల్యూట్ సోనూసూద్

. సెల్యూట్ సోనూసూద్ పేదల పాలిట మహానుభావుడు అసల..సిసల హీరో రీల్లోనే కాదు రియల్ గా కూడా నెంబర్ వన్ అనిపించుకుంటున్న సోనూసూద్ ఐ లవ్ సోనూసూద్ అంటున్న ప్రజలు బడా వ్యాపారులు. హీరోలు.పారిశ్రామికవేత్తలు సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న ప్రజలు పేదలకు సోనూ.. ఉచిత విద్య తన తల్లి పేరిట స్కాలర్‌షిప్‌                                    […]

Continue Reading

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్.

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్. తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో వారంతా పదో తరగతికి వచ్చేసరికి 5,18,454 కు […]

Continue Reading

10వ తరగతి విద్యార్థిని మృతి పై డి.ఈ. ఓ కు పిర్యాదు చేసిన PDSU

10వ తరగతి విద్యార్థిని మృతి పై డి.ఈ. ఓ కు పిర్యాదు చేసిన PDSU జలదంకి మండలం: బ్రాహ్మణక్రాక లోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఒక విద్యార్థిని మృతి చెందింది, మరో విద్యార్థిని పరిస్థితి (నెల్లూరు ఆసుపత్రిలో)విషమంగా ఉంది. ఈ సంఘటపై విచారణ కోరుతూ ఈ రోజు కావలి లో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసింది. వెంకట అభ్యాస పై చర్యలు ఏవి? […]

Continue Reading

పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం లో గాంధీ అధ్యాయం కోర్సు

పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం లో గాంధీ అధ్యాయం కోర్సు (ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్) (సురేంద్ర) ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ అధ్యాయం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సామాజిక కార్యకర్త, నలభై మూడు సార్లు రక్తదాత, గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషిచేసిన సుకుమార్ రెడ్డి 18 సూత్రాలు కార్యక్రమం, గాంధీ సమాజాభివృద్ధికై చెప్పిన […]

Continue Reading

సిపిఎస్‌ను ర‌ద్దు చేయాలి-యాద‌వ ఎంప్లాయిస్ సొసైటి

AP NEWS TODAY – నెల్లూరులో యాద‌వ ఎంప్లాయిస్ సొసైటి అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు చంద్ర‌లూరి ప్ర‌సాద్‌, శ్రీ‌నివాసులు విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సిపిఎస్‌ను ర‌ద్దు చేసి, దాని స్థానంలో పాత పెన్ష‌న్ విధానం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగం అనంత‌రం సిపిఎస్ విధానం వ‌ల్ల పెన్ష‌న్‌లేక దుర్భ‌ర జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. మారుతున్న జీవిన విధానం వ‌ల్ల ఉద్యోగులు పెన్ష‌న్ లేకుండా బ్ర‌త‌క‌లేర‌న్నారు. […]

Continue Reading

నెల్లూరు జిల్లా నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

AP NEWS TODAY – నెల్లూరులో చిన్న‌మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య సంస్థ అధ్య‌క్షులు ఏపికె రెడ్డి, ఉపాధ్య‌క్షులు విద్యాసాగ‌ర్‌లు విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగుల‌కు వివిధ నైపుణ్యాల‌లో శిక్ష‌ణ ఇచ్చేందుకు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. పేద మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లో యువ‌కులు, మ‌హిళ‌ల‌కు టైల‌రింగ్‌, బ్యూటిషియ‌న్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఆటోమొబైల్ స‌ర్వీస్‌, మొబైల్ ఫోన్ స‌ర్వీస్ త‌దిత‌ర అంశాల‌లో నైపుణ్యాభివృద్ధికి శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నైపుణ్యాభివృద్ధి […]

Continue Reading

నిరుద్యోగుల‌కు తీపి క‌బురు

AP NEWS TODAY – ఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొన్ని కారణాల చేత నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 7675 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి గంటా […]

Continue Reading