కలకలం: 10 మంది బ్యాంక్‌ ఉద్యోగుల అదృశ్యం

చిత్తూరుజిల్లాలో బ్యాంక్‌ ఉద్యోగుల అదృశ్యం కలకలం రేపింది.. ఆదివారం 10 మంది బ్యాంక్‌ ఉద్యోగుల బృందం సదాశివకోనకు వెళ్లారు. అప్పటి నుంచి ఉద్యోగుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల కోసం అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం వారి ఆచూకీ కనుగొన్నారు.ఉద్యోగుల ‌ఫోన్లలో‌ సిగ్నల్‌ లేకపోవడం వల్లే ఎవ్వరికీ అందుబాటులోకి రాలేక పోయినట్లు పోలీసులు తెలిపారు. కాసేపటి క్రితమే వారిని వడమాలపేట […]

Continue Reading

ఏపీ: పోలీసులకు శుభవార్త

ఏపీ: పోలీసులకు శుభవార్త అమరావతి: బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినాలుగా జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ‌ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్‌బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ సంతకం చేయించారు. ప్రతి పోలీసు స్టేషనుకు వెళ్లి రేపటి నుంచి పాలసీలు […]

Continue Reading

ఖాకీ దుస్తులు చూసి గర్వపడాలి: మోదీ

ఖాకీ దుస్తులు చూసి గర్వపడాలి: మోదీ … హైదరాబాద్‌: ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని […]

Continue Reading

ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ అబ్బాయిపై అమ్మాయి యాసిడ్ దాడి

ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ .. అబ్బాయిపై అమ్మాయి యాసిడ్ దాడి… యాసిడ్ అటాక్ కథ మారింది. అమ్మాయిలు అబ్బాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడే కాలమొచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ దాడి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే వ్యక్తిపై యాసిడ్‌ పోసింది. ఇటీవలే అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పగపెంచుకున్న యువతి గత వారమే యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలింది. ఆ గాయం […]

Continue Reading

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ

విఘ్నేశ్వర ఆలయంలో చోరీ పొదలకూరు : పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది . దొంగలు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి వెండి కిరీటం తో పాటు వివిధ వెండి పూజా పరికరాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది.స్థానిక ఎస్ఐ కె. రహీమ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Continue Reading

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు ఇక అసలు విషయానికి వస్తే కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు గా పేరున్న ఓ డాక్టర్ తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇక విషయం ఆస్పత్రిలోనే కాదు డాక్టర్ గారి భార్య దాకా వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి బయటకు పంపించింది. అయినా […]

Continue Reading

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో […]

Continue Reading

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్…

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్….. నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి… చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి…. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా… […]

Continue Reading

నెల్లూరునగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా.

నగరంలో రెచ్చిపోతున్న కేబుల్ మాఫియా. 427 IPC / 3 PDPPA కింద గతంలోనే కేసులు నమోదు. జోరుగా సంఘటనలు.ఫిర్యాదు లు ఇవ్వటానికి సిద్దమవుతున్న ఎంఎస్ఓ లు. ఆత్మకూరు,గూడూరు తదితర చోట్ల కూడా మాఫియా ఆగడాలు. ముఖ్యంగా నగరంలో అర్ధరాత్రి సమయాల్లో కేబుల్ మాయం. గతంలో కూడా పలు ఫిర్యాదులు. నెల్లూరు జిల్లాలో కేబుల్ నెట్వర్క్ మాఫియా తమ ఆగడాలను కొనసాగిస్తుంది. ఎంతో కష్టపడి అప్పోసప్పో చేసి కేబుల్ నెట్వర్క్ ను ఒక స్తంభం నుండి మరొక […]

Continue Reading

లంచం తీసుకున్న వీఆర్వో కు జైలు శిక్ష ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

లంచం తీసుకున్న వీఆర్వో కు జైలు శిక్ష ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టాదారుల పాస్ పుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వోకు మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ 50 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది అర్ధవీడు మండలం తోకపల్లికి చెందిన పెద్ద కోటయ్య పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో ని ఆశ్రయించాడు లంచం ఇవ్వనిదే పాసుపుస్తకం ఇచ్చేది లేదని చెప్పడంతో కోటయ్య కుమారుడు […]

Continue Reading