తిరుమలకు పోతున్నారా మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ.

కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను […]

Continue Reading

దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన సరస్వతి దేవీ దర్శనం జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి పోటెత్తిన భక్త జనం వినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ మార్గం ద్వార భక్తులను పంపిస్తున్న అధికారులు బంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లిగా సాక్షాత్కారిస్తున్న దుర్గమ్మ త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా […]

Continue Reading

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు  శ్రీనటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అన్నారావు సర్కిల్‌ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వ‌ర‌కు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి […]

Continue Reading

సోమవారము మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని సూళ్ళూరుపేటలో

సోమవారము మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని సూళ్ళూరుపేటలో చిత్రకూటమి నందు ఆర్యవైశ్యకళ్యాణనిలయంలో లింగోద్భవకాల సమయములో రాత్రి గం.10:30 ని.ల నుండి మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకములు నిర్వహింప బడు తున్నాయ్.ఈ కార్యక్రమములలో గణపతిపూజ,శుద్దిపుణ్యాహవాచనం,మహన్యాసపారాయణం,నమకచమకాలతో ఏకాదశరుద్రాభిషేకములు,శ్రీసూక్తపూర్వక కుంకుమార్చన,మంత్రపుష్పము మరియు విచ్చేసిన భక్తులకు మహాదాశీర్వచనములు ఉంటాయి. కావున సభ్యులందరూ పై కార్యక్రమమునకు విచ్చేసి స్వయంగా మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకములు చేసుకొని స్వామివారి యెక్క ప్రసాదములు స్వీకరించి ఆ పార్వతీపరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరని మనవి.విచ్చేయి సభ్యులు సాంప్రదాయ వస్త్రాలతో మాత్రమే విచ్చేయ వలెను.అభిషేకము […]

Continue Reading

మహాశివరాత్రి పర్వదినాన కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పర్వదినాన కుంభమేళాకు పోటెత్తిన భక్తులు ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు చివరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 49 రోజులపాటు జరిగిన కుంభమేళా ఈ రోజుతో పూర్తికానుంది. శివరాత్రినాడు కుంభమేళాలో 80 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కుంభమేళాలో భద్రతను మరింతగా పెంచారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నానమాచరించారు. కుంభమేళా పర్యవేక్షణాధికారి విజయ్ […]

Continue Reading

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీభూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు, చక్రతాళ్వార్‌లకు వైభవంగా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర […]

Continue Reading

నేడు జమ్ములమ్మ ఉత్సవాలకు అంకురార్పణ

నేడు జమ్ములమ్మ ఉత్సవాలకు అంకురార్పణ నేడు నడిగడ్డ ఇలవేల్పు జమ్మాలమ్మా జాతర జమ్ములమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట తెల్లవారుజామున నుంచే భక్తుల రాక అన్నిదారులు‌ జమ్ములమ్మా వైపే ట్రాఫిక్ నివారణకు పోలీసుల చర్యలు సిసి కెమెరాల నిఘా నీడలో ఆలయం నేటిలీడర్ మాసపత్రిక: నడిగడ్డ ప్రజల ఇలవేల్పయిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.‌ ఉదయం నుంచే భక్తుల రాకపోజలతో ఆలయం ప్రాంగణం క్కికిరిసి పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్‌, […]

Continue Reading

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఫిబ్రవరి 21న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో . కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 […]

Continue Reading

రాపూరు పెంచలకొనలో రధసప్తమి సందర్బంగా స్వామి వారి పుష్కరిణి లో

నెల్లూరు జిల్లా:రాపూరు పెంచలకొనలో రధసప్తమి సందర్బంగా స్వామి వారి పుష్కరిణి లో చక్రస్నానలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు, అధికారులు ముందుగా పుష్కరిణి లో గంగా జల్లనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం స్వామి వార్లకు అబిషేకాలు చందన అలంకారం,పాలాభిషేకం జలాబీషేకం నిర్వహించారు

Continue Reading

ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు రధ సప్తమి సంధర్బముగా

ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు రధ సప్తమి సంధర్బముగా మహామండపము 6 వ అంతస్తు నందు సూర్య పాసన ఉభయ రుసుము రూ.1,000/- (దంపతులకు), ఉదయం 9 గంటల నుండి 11-00 గంటల వరకు భక్తులకు పూజ చేసుకొనుటకు అవకాశము కల్పించినారు. ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీమతి వి.కోటేశ్వరమ్మ గారు ఆలయ చైర్మన్ శ్రీ యలమంచిలి గౌరంగబాబు గారు పూజ కార్యక్రమములో పాల్గొనగా అర్చక స్వాములు, వేదపండితులు, స్ధాన […]

Continue Reading