ఆదివాసి వీరుడా వందనం

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం 80వ వర్ధంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లోని భీం స్మారకం వద్ద ఉత్సవ కమిటీ, స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆదివాసీలు తమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏటా వర్ధంతికి స్థానిక గిరిజనులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ […]

Continue Reading

హైదరాబాద్‌లో విషాదం.. గోడ కూలి చిన్నారి మృతి…

హైదరాబాద్‌లో విషాదం.. గోడ కూలి చిన్నారి మృతి… హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ప్రహారీ గోడ కూలి 10 నెలల చిన్నారి మృతిచెందింది. తమ ఇళ్లకు నష్టం జరుగుతుందని బిల్డర్, యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఘటనా స్థలాన్ని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సందర్శించి బాధితులను పరామర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు […]

Continue Reading

భాజపాలో చేరిన అరుణ

భాజపాలో చేరిన అరుణ అమిత్‌షా సమక్షంలో కాషాయ తీర్థం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఫలించిన రాంమాధవ్‌ చర్చలు దిల్లీకి రావాలని లక్ష్మణ్‌కు పిలుపు నేటికి వాయిదా పడ్డ భాజపా జాబితా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తొలుత ఆమెతో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. చర్చల […]

Continue Reading

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్.

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్. తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో వారంతా పదో తరగతికి వచ్చేసరికి 5,18,454 కు […]

Continue Reading

అక్రమ సంబంధం కారణంగా… కానిస్టేబుల్ సస్పెండ్

[11:45 AM, 3/20/2019] Srinivasula Reddy Sakshi: అక్రమ సంబంధం కారణంగా… కానిస్టేబుల్ సస్పెండ్ ఖమ్మం జిల్లా… లోనీ నేరేడుచర్ల PS లో పని చేస్తున్న కానిస్టేబుల్ అనీల్ కుమార్ PC 3597 ను సస్పెండ్ చేస్తూ జిల్లా యస్.పి ఆర్.వెంకటేశ్వర్లు గారు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ సంబంధం పెట్టుకుని, శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా పరాయ స్త్రీలతో ఉండగా పెద్దల సమక్షంలో స్వయంగా పలుమార్లు పట్టుకున్నాను ఇదేమిటి అని ప్రశ్నించగా నువ్వు […]

Continue Reading

టీఆరెస్ పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థి కేవలం కేసీఆర్ మాత్రమే.

టీఆరెస్ పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థి కేవలం కేసీఆర్ మాత్రమే. ఢిల్లీ రాజకీయాలలో ఎలా స్పందించాలో కేసీఆర్ చంద్రబాబు ఆంధ్రప్రజలకు చేసింది ఏంటో చెప్పుకోవాలి. జగన్ ఫ్యాన్ కు స్విచ్ ఎక్కడుందో ఏంటి అని చెప్పే బాబుకు… చంద్రబాబు సైకిల్ కు గాలి ఎవరు కొడుతున్నారో అక్కడి ప్రజలు నిర్ణయిస్తారు. బాబును ప్రజలు ఇంటికి పంపిస్తారు. తెలంగాణలో జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. భవిష్యత్తులో అవసరం అయితే జాతీయ పార్టీ పెడతాము అని కేసీఆర్ […]

Continue Reading

మావోయిస్టులు అనే అనుమానంతో పిల్లుల వేటకు వెళ్లిన ఇద్దరు గిరిజనులను కాల్చి చంపిన కుంబింగ్ పార్టీ పోలీసులు.

మావోయిస్టులు అనే అనుమానంతో పిల్లుల వేటకు వెళ్లిన ఇద్దరు గిరిజనులను కాల్చి చంపిన కుంబింగ్ పార్టీ పోలీసులు. కూంబింగ్ పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, సాయుధ పోలీసు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలియడంతో. పెడబయలు మండలం పెదకోడపల్లి గ్రామానికి శనివారం ఉదయం పత్రికేయుల బృందం చేరుకుని వివరాలు సేకరించింది. స్థానికులు చెప్పిన విషయాలు నిర్ఘాంత పరిచాయి. స్థానికుల సమాచారం మేరకు పెదకోడపల్లి గ్రామానికి చెందిన బట్టి భూషణం, సిదరి […]

Continue Reading

టీఆర్ఎస్ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే !

టీఆర్ఎస్ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే! హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) త్వరలో కారెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. కాగా… నిన్నటినుంచి జగ్గారెడ్డి తన అనుచరులకు కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి […]

Continue Reading

కేటీఆర్‌ను కలిసిన సబితా ఇంద్రారెడ్డి

కేటీఆర్‌ను కలిసిన సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆదివారం కలిశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఇంట్లో వీరి భేటీ జరిగింది. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తన కుమారుడు కార్తీక్‌కు ఇస్తే తెరాసలో చేరుతానని కేటీఆర్‌తో సబిత చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని పేర్కొనడంతో ఆయన్ను కలిసేందుకు సబిత వెళ్లినట్లు సమాచారం. అయితే, అసద్‌ […]

Continue Reading

తెలుగుదేశం పార్టీ నేత, సినీనటి జయసుధ పార్టీని వీడారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, సినీనటి జయసుధ పార్టీని వీడారు. గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జయసుధ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తాను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చానని తన సన్నిహితుల దగ్గర జయసుధ చెప్పుకొచ్చారు. తన కొడుకును హీరోగా పరిచయం […]

Continue Reading