ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం..

ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం.. అధికారంలోకి వచ్చిన తొలిరోజే కొవిడ్‌పై చర్యలు జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్‌ విల్మింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన […]

Continue Reading

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ జిల్లా స్థాయి సమావేశంలో నాయకులు డిమాండ్ రిపోర్టర్ ———– ఎస్.హరిబాబు 94947 98868 నెల్లూరు నగరంలో నీ రాంజీ నగర్ 8 వ వీదిలో వున్నటువంటి ఆంధ్రప్రదశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాయంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ […]

Continue Reading

గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీ నీ మించిన వైసీపీ వర్గపోరు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి రాజకీయనేత గా పరిణతి చెందని కారణంగా విబేధాలు ఎమ్మెల్యే వెలగపల్లి ఐ ఏ ఎస్ కావడంతో ఆ హోదా నుండి బయటకు రాకుండా ఉండటం నియోజకవర్గ పరిధిలో రాజకీయ కక్షలకు చెక్ పెట్టిన వెలగపల్లి ఆయనది సమపాలన పనితీరు ఎవరికి నచ్చని వైనం ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు ఎమ్మెల్యే పనితీరుపై పార్టీలో గందరగోళం ఎవడి […]

Continue Reading

అనంత సాగరంలో మంత్రి మేకపాటి జన్మదిన వేడుకలు

అనంత సాగరంలో మంత్రి మేకపాటి జన్మదిన వేడుకలు బట్టి రెడ్డి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం సీట్లు ,మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు బిజివేముల ఓబుల్ రెడ్డి ,అక్కల రెడ్డి అంకిరెడ్డి, కెెేత రవీంద్ర రెడ్డి, బుట్టి సుబ్బారెడ్డి ,అల్లంపాటి సుధాకర రెడ్డి , శ్రీనివాసులురెడ్డి , మాజీ ఎంపీపీ కమతం శోభా ,ఎంపీటీసీ […]

Continue Reading

ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది: భూమా కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్

నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. భూమా కుటుంబంపై ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ నేత, దళిత న్యాయవాది సుబ్బరాయుడును టీడీపీ నాయకుడు హత్య చేయ్యడం ఆశ్చర్యం కల్గిస్తోందని ఆయన అన్నారు. హత్యచేసిన వ్యక్తి కేవలం భూమా కుటుంబంతో ఫోటోలు మాత్రమే దిగలేదని, అతడితో అక్రమ వ్యపారాలు చేశారని తెలిపారు. హత్య రాజకీయాలతో భయపెడితే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరు లేరని, నంద్యాలలో భయం సృష్టించాలని చూస్తే ఎవరు ఊరికే ఉండరని తెలిపారు. […]

Continue Reading

‘ఎమ్మెల్యే శిల్పా రవికి వారం టైం..’ సవాల్ విసిరిన భూమా అఖిల ప్రియ

సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని దమ్ముంటే వారంరోజుల లోపల నిరూపించాలని టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలా కాని పక్షంలో తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిల వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీద […]

Continue Reading

పోలవరం ఆగిపోడానికి టీడీపీ , వైసీపీ ఇద్దరూ బాధ్యులే : ఉండవల్లి

ఏపీలో పోలవరం రగడ కొనసాగుతోంది. కేంద్రం ఇచ్చిన షాక్‌తో తప్పు మీదంటే మీదంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే పోలవరం పాపంలో రెండు పార్టీల పాత్ర ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో జరిగిన తప్పులే ప్రస్తుత పరిస్థితికి దారితీశాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లిఅరుణ్‌కుమార్‌. ఎప్పటికప్పుడు తప్పులను అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. పోలవరం నిర్మాణ ఖర్చు నూరు శాతం కేంద్రం […]

Continue Reading

నారా లోకేష్‌పై మరోసారి విరుచుకుపడ్డ కొడాలి నాని

నారా లోకేష్‌పై‌ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ లాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని.. వరి చేనుకు.. చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి అంటూ ఎద్దెవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే.. రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారు. అప్పుడు […]

Continue Reading

స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అమరావతి : స్కూళ్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. […]

Continue Reading

వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఆ వైసీపీ సీనియర్ నేతకి మళ్లీ మంచి రోజులు వస్తాయా

రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లే. అటు జిల్లాలోనూ తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం సోదరులు జిల్లా రాజకీయాలను శాసించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ […]

Continue Reading