పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్పెషల్ ఫోకస్

నెల్లూరు జిల్లా:పొదలకూరు మండలం మొగుళ్ళురు గ్రామంలో నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు..

గ్రామ సచివాలయం ని సందర్శించి గ్రామ సమస్యలను సచివాలయ ఉద్యోగుల పనితీరు,వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.

పొదలకూరు మండలంలోని ఊచపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో స్వయంగా మాట్లాడి రోజు వారి వేతనం ఎంత వస్తుందని కూలీలను అరా తీసిన జిల్లా కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *